Advertisementt

అల్లరి నరేష్‌కు అలా కలిసోస్తుందా?

Mon 04th May 2015 01:32 PM
allari naresh,marriage,rajesh,evv son,jamesbond  అల్లరి నరేష్‌కు అలా కలిసోస్తుందా?
అల్లరి నరేష్‌కు అలా కలిసోస్తుందా?
Advertisement
Ads by CJ

వరుస పరాజయాలతో సతమతమవుతున్న ‘అల్లరి’నరేష్  మునుపటి ఛార్మ్ కొల్పోయాడు. ఒకప్పుడు చేతిలో మూడు నాలుగు సినిమాలతో బిజీగా వుండే నరేష్ దాదాపుగా ఇప్పుడు ఖాళీగానే వున్నాడు. అయితే ఇక నరేష్ పెళ్లితో తనకు కలిసోస్తుందనే ఆశతో వున్నాడు. ఇటీవల నిశ్చితార్థం జరిగిన నరేష్ వివాహం 29న హైదరాబాద్‌లో జరుగనుంది. చాలా మంది యువ కథానాయకుల కెరీర్ పెళ్లి తర్వాత సెటిలైందని తన తమ్ముడు కెరీర్ కూడా పెళ్లితో మళ్ళీ మునుపటి వైభవాన్ని సంతరించుకుంటుందని నరేష్ సోదరుడు ఆర్యన్ రాజేష్ స్నేహితులతో అంటున్నాడట. ప్రస్తుతం నరేష్ నటిస్తున్న ‘జేమ్స్‌బాండ్’ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ