Advertisementt

నాని కి ఇంకా బ్యాడ్ టైమే నడుస్తుంది..!

Mon 04th May 2015 08:01 AM
hero nani,bhale bhale magadivoy movie,bahubali movie,srimanthudu movie,nani bad time  నాని కి ఇంకా బ్యాడ్ టైమే నడుస్తుంది..!
నాని కి ఇంకా బ్యాడ్ టైమే నడుస్తుంది..!
Advertisement
Ads by CJ

సినిమా పూర్తయినా ఆగష్టు దాకా వెయిట్‌ చేయకతప్పదు!

నాని హీరోగా యూవీ క్రియేషన్స్‌, గీతాఆర్ట్స్‌ సంస్థలు ‘భలే భలే మగాడివోయ్‌’ చిత్రం షూటింగ్‌ దాదాపు 40రోజుల లోపే వేగంగా చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం టాకీపార్ట్‌ పూర్తయిందట. కేవలం పాటలు, ఓ ఫైట్‌ బ్యాలెన్స్‌ ఉందని సమాచారం. సినిమాను వేగంగా పూర్తి చేసుకున్నప్పటికీ జులైలో ‘బాహుబలి, శ్రీమంతుడు’ చిత్రాల రిలీజ్‌ ఉండటంతో ఈ చిత్రాన్ని త్వరత్వరగా పూర్తి చేసినప్పటికీ ఆగష్టులోనే విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారట....!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ