Advertisementt

అందాల విందు చేస్తోన్న సోనాక్షి!

Sat 02nd May 2015 08:47 AM
sonakshi sinha,vogue magazine,bollywood  అందాల విందు చేస్తోన్న సోనాక్షి!
అందాల విందు చేస్తోన్న సోనాక్షి!
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌ అందాల హీరోయిన్‌ సోనాక్షిసిన్హా బాలీవుడ్‌లో హాట్‌ అండ్‌ సెక్సీ తారగా యువతరం గుండెల్లో గిలిగింతలు పెడుతోంది. ఓవైపు సినిమాల్లో మరోవైపు హాట్‌హాట్‌ ఫొటోషూట్లతో అభిమానులకు అందాల విందు చేస్తూ తన బాలీవుడ్‌ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఒకప్పుడు చిలిపి చిలిపిగా బబ్లీ బబ్లీగా.. క్యూట్‌ క్యూట్‌గా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు హాట్‌ ఫొటోలతో యువతలో హీట్‌ పుట్టిస్తోంది. సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో బొద్దుగా ఉండేది. అయితే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆమె తన లుక్స్‌ పూర్తిగా మార్చేసింది. సెక్సీనెస్‌ సంతరించుకొంది. ఒకప్పటి సోనాక్షికి ఇప్పటి సోనాక్షికి చాలా తేడా వచ్చింది. అవకాశాలు రావాలంటే అందమే ప్రధానమని భావించిన ఈ అమ్కడు లావు తగ్గడానికి చాలా కష్టపడింది. అందరితోపాటు పెర్ఫార్మెన్స్‌ పరంగా టాలెంట్‌ ఉండడంతో అవకాశాలు ఇట్టే అందిపుచ్చుకుంటోంది. తాజాగా సోనాక్షిసిన్హా వోగ్‌ మేగజైన్‌ మే 2015 సంచిక ద్వారా అభిమానులకు అందాల విందు చేస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ