Advertisementt

పివిపి కాదు... దిల్‌రాజు!

Sat 02nd May 2015 04:39 AM
mahesh babu,srikanth addala,bramhostavam movie  పివిపి కాదు... దిల్‌రాజు!
పివిపి కాదు... దిల్‌రాజు!
Advertisement
Ads by CJ

చాలారోజులుగా మహేష్‌బాబు కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ‘శ్రీమంతుడు’ చిత్రం తర్వాత తనతో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ తీసిన శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం’ చిత్రం చేస్తున్నాడని, ఈ చిత్రాన్ని పివిపి బేనర్‌లో ప్రసాద్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం పివిపి సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడం లేదని, దిల్‌రాజు తన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బేనర్‌లో ఈ చిత్రం చేయనున్నాడు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ చిత్రాన్ని 30వ తేదీన లాంఛనంగా ప్రారంభిస్తారని, 2016 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ