Advertisementt

రకుల్‌ కూడా పెంచేసింది!

Fri 01st May 2015 03:09 PM
rakul preeth singh,star heroes,remunaration,nithin movie,director venu  రకుల్‌ కూడా పెంచేసింది!
రకుల్‌ కూడా పెంచేసింది!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో ఇలియానా, కాజల్‌, శృతిహాసన్‌, సమంత.. వంటి వారి క్లబ్బులో రకుల్‌ప్రీత్‌సింగ్‌ చేరింది. సాధారణంగా కొందరు హీరోయిన్లు టాప్‌హీరోల చిత్రాల్లో అవకాశం వస్తే ఎక్కువ పారితోషికం డిమాండ్‌ చేస్తుంటారు. కానీ రకుల్‌ప్రీత్‌సింగ్‌ మాత్రం తనకు స్టార్‌హీరోల చిత్రాల్లో అవకాశం వస్తే తక్కువ రెమ్యూనరేషన్‌ తీసుకుంటోంది. అదే చిన్న స్థాయి హీరోల చిత్రాల్లో అవకాశం వస్తే మాత్రం భారీగా రెమ్యూనరేషన్‌ను డిమాండ్‌ చేసి సాదిస్తోంది. మొత్తానికి స్టార్‌హీరోల చిత్రాలకు 50 నుంచి 60లక్షలు తీసుకుంటోన్న ఈ భామకు ఇటీవల యువహీరో నితిన్‌ పక్కన అవకాశం వస్తే ఏకంగా కోటిరూపాయలు డిమాండ్‌ చేసిందని సమాచారం. నూతన దర్శకుడు వేణు డైరెక్షన్‌లో నితిన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి గాను కోటిరూపాయలు డిమాండ్‌ చేసి అనుకున్నది సాధించిందిట ఈ ముద్దుగుమ్మ...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ