Advertisementt

‘ఉత్తమవిలన్‌’ ప్రత్యేకత!

Thu 30th Apr 2015 07:46 AM
kamalhaasan,ramesh aravind,uttamavilan movie,may 1st release,kamalhaasan own dabbing  ‘ఉత్తమవిలన్‌’ ప్రత్యేకత!
‘ఉత్తమవిలన్‌’ ప్రత్యేకత!
Advertisement
Ads by CJ

కమల్‌హాసన్‌ తన స్నేహితుడు రమేష్‌ అరవింద్‌ దర్శకత్వంలో చేసిన ‘ఉత్తమవిలన్‌’ చిత్రం మే 1న ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్బంగా విడుదలకు సిద్దమవుతోంది. సాధారణంగా కమల్‌హాసన్‌ చిత్రం అంటే బాలసుబ్రహ్మణ్యం, మనోలు డబ్బింగ్‌ చెబుతుంటారు. కానీ ‘ఉత్తమవిలన్‌’ చిత్రానికి కమల్‌హాసనే సొంతగా డబ్బింగ్‌ చెప్పాడని సమాచారం. ఫస్ట్‌ వెర్షన్‌ డబ్బింగ్‌ సరిగా రాకపోవడంతో రెండోసారి కూడా డబ్బింగ్‌ చెప్పాడట. ఈ చిత్రంలోని ఫీల్‌ మిస్‌ కాకుండా ఉండాలంటే తనే డబ్బింగ్‌ చెప్పడం కరెక్ట్‌ అని భావించిన కమల్‌ తను మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ అని మరోసారి నిరూపించుకున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ