సినిమా టాక్ వేరు... కలెక్షన్లు రావడం వేరు. ముఖ్యంగా కలెక్షన్స్‌కు పక్క సినిమాల పొజిషన్ కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అలాంటి మిరాకిల్ అల్లుఅర్జున్ తాజా చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’కి కలిసి వస్తోంది. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం బెల్లంకొండ సురేష్, నాగచైతన్యల వల్ల కలిసి వస్తోందంటున్నారు. డ్రాప్ అనుకున్న ఈ చిత్రం మళ్లీ ఈ వీకెండ్‌కు పుంజుకొని అన్ని చోట్లా స్టడీ అయి ట్రేడ్ వర్గాలను ఆశ్యర్యంలో ముంచెత్తుతోంది. దానికి తోడు ‘గంగ’ రాకపోవడం, ‘దోచెయ్’ ఫ్లాప్‌టాక్ తెచ్చుకోవడంతో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ స్టడీగా నడుస్తోంది....!