Advertisementt

అఖిల్ కు చైతు షాక్..!

Wed 29th Apr 2015 11:11 AM
nagachaithanya,akhil,v.v.vinayak,guest role  అఖిల్ కు చైతు షాక్..!
అఖిల్ కు చైతు షాక్..!
Advertisement
Ads by CJ

వివి వినాయక్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి సమర్పణలో హీరో నితిన్, అతని తండ్రి సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చాలా స్పెషల్ ఉండాలని ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకొని చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో  నాగచైతన్య గెస్ట్ రోల్ చేయనున్నాడని వార్తలు వచ్చాయి. ఈ విషయమై నాగచైతన్య, అఖిల్ కు షాక్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మొదట్లో తమ్ముడి సినిమాలో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయని, తొందరలోనే అవన్నీ మీకు తెలుస్తాయని చైతు చెప్పాడు. దీంతో చైతు ఈ సినిమాలో నటిస్తున్నాడని అంతా అనుకున్నారు. ఈ విషయమై చైతు మాట్లాడుతూ 'అలాంటి ప్రపోజల్ ఏది తన వరకు రాలేదని' తెలిపాడు. దీంతో సినిమాపై ఉన్న హైప్ తగ్గుతుందని చిత్ర బృందం భావిస్తోందట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ