Advertisementt

అనుష్కలో నచ్చిందదే : విరాట్ కోహ్లి

Wed 29th Apr 2015 08:20 AM
virat kohli,anushka sharma,simple and honest person  అనుష్కలో నచ్చిందదే : విరాట్ కోహ్లి
అనుష్కలో నచ్చిందదే : విరాట్ కోహ్లి
Advertisement
Ads by CJ

ప్రముఖ యువ క్రికెటర్ విరాట్ కోహ్లిని అభిమానించే, ప్రేమించే అమ్మాయిలు ఇండియాలో ఎంతోమంది ఉన్నారు. కోహ్లిపై తమ ప్రేమను బహిరంగంగా వ్యక్తపరిచారు కూడా. మరి, విరాట్ కోహ్లి అనుష్క మాయలో ఎలా పడ్డాడు. ఆమెలో ఎం చూసి ప్రేమించాడు సందేహం పలువురికి వచ్చింది. దీనికి తాజా ఇంటర్వ్యూలో కోహ్లి సమాధానం ఇచ్చాడు.   

అనుష్క సింపుల్ పర్సన్, అందంగా ఉంటుంది. ముఖ్యంగా నాలాగా చాలా నిజాయితీగా ఉంటుంది. ఆమెలో నాకు బాగా నచ్చిందదే. అనుష్కపై ఆకర్షణ పెరగడానికి కారణం అదే. అని విరాట్ కోహ్లి చెప్పారు. తల్లి, అనుష్క ఇద్దరిలో ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తారనే ప్రశ్నకు అంతే నిజాయితీగా సమాధానం ఇచ్చారు. అనుష్కతో నా రిలేషన్షిప్ ను గౌరవిస్తాను, తల్లిని ప్రేమిస్తానని విరాట్ తడుముకోకుండా సమాధానం ఇచ్చాడు.  
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ