Advertisementt

సినిమావాళ్లనే పెళ్లాడతానంటోంది!

Sun 26th Apr 2015 03:21 PM
shruthihaasan,marriage,cinema person  సినిమావాళ్లనే పెళ్లాడతానంటోంది!
సినిమావాళ్లనే పెళ్లాడతానంటోంది!
Advertisement
Ads by CJ

సాదారణంగా రీల్‌లైప్‌ గడిపే అమ్మాయిలు సినిమా వాళ్లను పెళ్లి చేసుకోం మొర్రో అంటుంటారు. ఎందుకంటే ఇక్కడ కష్టనష్టాలు, సాధకబాధకాలు వాళ్లకు తెలుసు కాబట్టి. హీరోయిన్‌ త్రిష వ్యాపారరంగంలో సెటిలైన వ్యక్తితో నిశ్చితార్థం జరుపుకొంది. నిషాఅగర్వాల్‌ కూడా అంతే. అయితే శృతిహాసన్‌ మాత్రం సినిమా వాళ్లనే పెళ్లి చేసుకొంటా అంటోంది. నేనేం పెళ్లికి వ్యతిరేకం కాదు. పెళ్లి వల్ల బాదలు పడిపోతున్నామని కొంతమంది చెబుతుంటారు. అయితే పెళ్లి వల్ల నష్టాల కంటె లాభాలే ఎక్కువ. అందుకే నేను పెళ్లి చేసుకుంటా. అందులోనూ సినిమా వాళ్లనే చేసుకుంటా. ఎందుకంటే ఒక రంగంలో ఉంటాం కాబట్టి నా సమస్యల్ని తేలిగ్గా అర్థం చేసుకోగలుగుతాడు అంటోది శృతిహాసన్‌.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ