Advertisementt

వర్మ కామెంట్స్‌ను పట్టించుకోని దుల్కర్‌!

Sat 25th Apr 2015 11:51 AM
dulquer salmaan,ok bangaram movie,varma comments,mammootty  వర్మ కామెంట్స్‌ను పట్టించుకోని దుల్కర్‌!
వర్మ కామెంట్స్‌ను పట్టించుకోని దుల్కర్‌!
Advertisement
Ads by CJ

‘ఓకేబంగారం’ సినిమా చూసి వర్మ యదావిధిగా రెచ్చిపోయాడు. దుల్కర్‌ని చూసి మమ్ముట్టి నటన నేర్చుకోవాలి అంటూ ఓ భారీ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. మమ్ముట్టికి వచ్చిన అవార్డులన్నీ దుల్కర్‌కి ఇచ్చేయాలని దుల్కర్‌ ముందు మమ్ముట్టి ఓ జూనియర్‌ అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ విసిరాడు. ఈ విషయంపై దుల్కర్‌సల్మాన్‌ను విలేఖరులు ప్రశ్నలు వేస్తే... ఈ విషయంపై నేనేం మాట్లాడను. సారీ.. అన్నాడు. వర్మ దర్శకత్వంలో నటిస్తారా...?అని అడిగితే ... అది స్క్రిప్ట్‌పై ఆధారపడి ఉంటుంది...అని  సమాదానం చెప్పాడు. దీంతో వర్మ కామెంట్స్‌ను దుల్కర్‌ చాలా లైట్‌గా తీసుకున్నాడని అర్థమవుతోంది. వర్మ ఇప్పటికైనా కామ్‌గా ఉంటాడా? లేదంటే  మరో కామెంట్‌ చేసి వార్తల్లో నిలుస్తాడా? అన్నది వేచిచూడాల్సివుంది....!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ