Advertisementt

అజిత్ కొడుకు పేరు ఇదే..!

Sat 25th Apr 2015 08:04 AM
ajith son name,ajith shalini,aadvik  అజిత్ కొడుకు పేరు ఇదే..!
అజిత్ కొడుకు పేరు ఇదే..!
Advertisement
Ads by CJ

తమిళ స్టార్‌కపుల్‌ అజిత్‌-షాలినిలకు ఇటీవల ఓ మగబాబు జన్మించిన సంగతి తెలిసిందే. వీరికి ఏడేళ్ల వయసున్న పాప కూడా ఉంది. ఆమె పేరు అనౌష్క. మార్చి 2న వారికి పండంటి బాబు జన్మించాడు. ఆ బాబుకు ‘అద్విక్‌’ అని నామకరణం చేశారు. బాబుకు ఏ పేరు పెడతారా? అని అజిత్‌ అభిమానులు ఎంతో ఉత్సుకతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. . ‘అద్విక్‌’ అంటే అపూర్వమైనది అని అర్థం. మరి ఈ బుల్లి అజిత్‌ రానున్న రోజుల్లో అజిత్‌కు నటవారసుడిగా ఎదగాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ