Advertisementt

అతిథి పాత్రలకు నో అంటోన్న మెగాహీరో!

Fri 24th Apr 2015 05:25 AM
alluarjun,bollywood,abcd 2 movie,remake,guest role,remodeesaaja,prabhudeva  అతిథి పాత్రలకు నో అంటోన్న  మెగాహీరో!
అతిథి పాత్రలకు నో అంటోన్న మెగాహీరో!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో స్టైలిష్‌స్టార్‌గా పిలవబడే అల్లుఅర్జున్‌కు డాన్సర్‌గా మంచి పేరుంది. ఈ నేపథ్యంలో ఆయన ‘ఎబిసిడి2’ అనే బాలీవుడ్‌ డాన్స్‌ బేస్‌డ్‌ సినిమాలో గెస్ట్‌ రోల్‌ చేయబోతున్నాడని కొద్ది కాలం కిందట వార్తలు వచ్చాయి. రెమోడిసౌజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభుదేవా, వరుణ్‌ధావన్‌, శ్రద్దాకపూర్‌ తదితరులు నటిస్తున్నారు. అయితే ఆ వార్తలపై అల్లుఅర్జున్‌ క్లారిటీ ఇచ్చాడు. గెస్ట్‌రోల్‌ చేయడం ద్వారా బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వడం తనకు ఇష్టం లేదని, మంచి స్క్రిప్ట్‌, పూర్తి ప్రాధాన్యం ఉన్న పాత్ర వస్తే డైరెక్ట్‌గా బాలీవుడ్‌లో చేయడం గురించి తప్పకుండా ఆలోచిస్తాను. ఇప్పుడైతే నేను ఏ బాలీవుడ్‌ సినిమాలోనూ గెస్ట్‌రోల్‌ చేయడం లేదని తేల్చిచెప్పాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ