Advertisementt

నయనతార పెళ్లి చేసుకోనుందా?

Fri 24th Apr 2015 05:17 AM
nayanthara,marriage,thamila heroin sun  నయనతార పెళ్లి చేసుకోనుందా?
నయనతార పెళ్లి చేసుకోనుందా?
Advertisement
Ads by CJ

కేరళకుట్టి నయనతారపై పుకార్లు ఎప్పటికీ షికారు చేస్తూనే ఉంటాయి. తాజాగా మరో పుకారు ఆమె మీద షికారు చేస్తోంది. ఆమె త్వరలో ఓ తమిళ నటికి కోడలు కానుందని వాటి సారాంశం. ఇంతకీ ఆ నటి ఎవరు? ఆమె కుమారుడు ఎవరు? అనే విషయంలో అనేక వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఇప్పటికే రెండుసార్లు ప్రేమలో పడి మోససోయిన ఆమె సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఇప్పుడు మంచి ఊపులో ఉంది. ప్రేమలో మోసపోయినా కూడా తన గుండె నిబ్బరంతో ముందుకు సాగుతోంది. సూర్య,కార్తి వంటి హీరోలతోపాటు విజయ్‌సేతుపతి వంటి యంగ్‌ అండ్‌ సీనియర్‌స్టార్స్‌తో కూడా ఆమె జతకడుతోంది. త్వరలో కార్తి సరసన ఆమె ‘కాష్మోరా’ చిత్రంలో నటించనుంది. ఆమెకు ఇప్పటికే పెళ్లి ఓకే అయిందని, ఖుష్బూలాగానే నయన కూడా ఓ తమిళ నటి కోడలు కాబోతున్నట్లు ప్రచారం సాగుతోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ