Advertisementt

నాకు ఆ ఇద్దరే పోటీ అంటోన్న నాగచైతన్య!

Wed 22nd Apr 2015 10:36 PM
naga chaitanya,nagarjuna,akhil,family war  నాకు ఆ ఇద్దరే పోటీ అంటోన్న నాగచైతన్య!
నాకు ఆ ఇద్దరే పోటీ అంటోన్న నాగచైతన్య!
Advertisement
Ads by CJ

సాధారణంగా కొందరు ఈ ఫీల్డ్‌లో మరికొందరితో పోటీ పడుతుంటారు. అక్కినేని నాగచైతన్య కూడా తన వయసు కుర్రహీరోలతో పోటీ పడుతుంటాడని అందరూ భావిస్తారు. కానీ నాగచైతన్య మాత్రం తన ఫ్యామిలీలోని వారితోనే పోటీపడుతున్నాడట. ఆయన మాట్లాడుతూ... నాకు ఎవ్వరూ పోటీ కాదు.. మా నాన్న నాగార్జున,  తమ్ముడు అఖిల్‌లతోనే నాకు పోటీ అని పెద్ద ప్రశ్నకు సింపుల్‌గా సమాధానం ఇచ్చేశాడు. మొత్తానికి నాగచైతన్యకు నాగ్‌, అఖిల్‌లే పోటీ అంటే బయటి వారిని ఆయన అస్సలు పట్టించుకోడు అని అర్థం అవుతోంది. మరి ఇది నమ్మశక్యమా!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ