Advertisementt

సమంత కొత్త స్కెచ్..!

Wed 22nd Apr 2015 10:33 PM
samantha,duel role,samantha new movie matter,heroine samantha,vikram movie  సమంత కొత్త స్కెచ్..!
సమంత కొత్త స్కెచ్..!
Advertisement
Ads by CJ

ఇంతకాలం తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన సమంత ప్రస్తుతం తమిళ ప్రేక్షకుల మదిలో నిలిచిపోవాలని కోరుకుంటోంది. ఆమె తాజాగా చియాన్‌ విక్రమ్‌ హీరోగా విజయ్‌మిల్టన్‌ దర్శకత్వంలో ‘10ఎంద్రాకుల్ల’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సమంత చేసిన డేర్‌డెవిల్‌ స్టంట్స్‌ కూడా ఉన్న సంగతి తెలిసిందే. తన ఐదేళ్ల కెరీర్‌లో ఆమె ఈ చిత్రంలో తొలిసారిగా డ్యూయల్‌రోల్‌ పోషిస్తోంది. ఓ పాత్రలో ఆమె నేపాలీ యువతిగా కనిపించనుందని సమాచారం. చార్మి కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని వేసవి సీజన్‌ చివర్లో విడుదల చేయాలని భావిస్తున్నారు.  మొత్తానికి ఈ చిత్రంతో సమంత ఎంత మంచి నటి అనేది తేలిపోనుందని, క్లిష్టమైన ఈ పాత్రకు ఆమె ఏమాత్రం న్యాయం చేయగలదు? అనే అంశంపై కోలీవుడ్‌లో చర్చ నడుస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ