Advertisementt

బాబాగా దర్శనమిస్తున్న పవర్‌స్టార్‌!

Wed 22nd Apr 2015 02:01 AM
pawan kalyan,baga avathar,srija,pawan kalyan new look  బాబాగా దర్శనమిస్తున్న పవర్‌స్టార్‌!
బాబాగా దర్శనమిస్తున్న పవర్‌స్టార్‌!
Advertisement
Ads by CJ

సాధారణంగా సినిమాల్లో ఎంతో స్టైల్‌గా కనిపించే రజనీకాంత్‌ నిజజీవితం విషయానికి వచ్చేసరికి ఎంతో సింపుల్‌గా పెరిగిన గడ్డం, బట్టతల, లుంగీ వంటి వాటితో దర్శనమిస్తాడు. అదే తెలుగుకు వచ్చే సరికి సరిగ్గా రజనీకాంత్‌లా ప్రవర్తించే స్టార్‌ పవన్‌కళ్యాణ్‌. సినిమాలు, రాజకీయాలతో రోజుకో వార్తతో సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన పవన్‌ ఫ్యాన్స్‌కు స్వీట్‌ షాక్‌ ఇచ్చాడు. న్యూ అవతార్‌లో దర్శనమిచ్చిన తమ అభిమాన హీరో ఫొటోలను చూసి అందరూ ఆశ్చర్యపడిపోతున్నారు. గడ్డం, లుంగీతో బాబాలు, స్వాముల లుక్‌లో కనిపిస్తున్నాడు. చిన్నారి శ్రీజను కలిసినప్పుడు పవన్‌ కనిపించిన లుక్‌ బయటకు రాగానే ఫ్యాన్స్‌ షాక్‌కు గురయ్యారు. మొత్తానికి ఈయన తాజా ఫొటోలు ఇప్పుడు అభిమానుల్లో సందడిని సృష్టిస్తున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ