Advertisementt

ఫోటో టాక్ : డప్పు తో మహేష్..!

Mon 20th Apr 2015 01:44 AM
mahesh babu,mahesh babu tata sky ad,prince mahesh,srimanthudu  ఫోటో టాక్ : డప్పు తో మహేష్..!
ఫోటో టాక్ : డప్పు తో మహేష్..!
Advertisement
Ads by CJ

మహేష్‌బాబు నటించిన ఓ యాడ్‌కు చెందిన ఫొటో ఒక్కటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. స్టైలిష్‌ లుక్‌లో అదిరిపోతున్న ప్రిన్స్‌ని చూసి అబిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ యాడ్‌కు సంబంధించిన ఫొటో బయటకు వచ్చింది. టాటా స్కై కి చెందిన యాడ్‌గా దీన్ని చెబుతున్నారు. ఇటీవల ఈ యాడ్‌ను ముంబైలో చిత్రీకరించారు. డ్రమ్‌, మైక్‌ పట్టుకొని కుర్రాళ్లతో క్రికెట్‌ను సెలబ్రేట్‌ చేసుకుంటున్న మహేష్‌ లుక్‌, కాస్టూమ్స్‌ అదిరిపోయాయి. త్వరలో బుల్లి తెరపై సందడి చేయనున్న ఈ యాడ్స్‌ ప్రచార చిత్రాలు మాత్రం ఓ రేంజ్‌లో ప్రిన్స్‌ మహేష్‌ ఫ్యాన్స్‌ను అలరించడం ఖాయమంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ