Advertisementt

ఇలియానా కి బాగా ఎక్కేసింది..!

Thu 16th Apr 2015 11:20 PM
kajal,trisha,ileyana,bollywood,magazine shoots  ఇలియానా కి బాగా ఎక్కేసింది..!
ఇలియానా కి బాగా ఎక్కేసింది..!
Advertisement
Ads by CJ

మన సౌత్‌ సినిమాల నుండి తమన్నా, కాజల్‌, త్రిష వంటి పలువురు ఎంతో ఆశతో బాలీవుడ్‌కు వెళ్లారు. కానీ అతి కొద్దికాలంలోనే వారికి వాస్తవాలు అర్థమైపోయి మరలా సౌత్‌ సినిమాలకు తిరిగివచ్చారు. అక్కడ ఖాన్‌లు, కపూర్ల అండదండలు లేనిదే ఏమి చేయలేమని వారికి తెలిసివచ్చింది. అయితే గోవా బ్యూటీ ఇలియానా మాత్రం వెనక్కి తగ్గనంటోంది. అవకాశాలు లేకపోయినా సరే అక్కడే సెటిలైపోయి ఎలాగైనా తన గోల్‌ చేరుకోవాలని ఆశిస్తోంది. అందుకే  ఇప్పుడు ఆమెకు సినిమా చాన్స్‌లు లేకపోయినా పలు మేగజైన్ల కోసం బికీనీతో సహా పలు పొట్టి కాస్ట్యూమ్స్‌తో హాట్‌హాట్‌ ఫొటో షూట్స్‌తో పత్రికల ముఖచిత్రాలకు ఫోజులిస్తోంది. మరి  ఇంతగా ఆరాటపడుతున్న ఇలియానా కోరిక నెరవేరుతుందో.. లేదో వేచిచూడాల్సివుంది...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ