Advertisementt

'అవును'..బెంగాల్ టైగర్ లో అతను కూడా.!

Thu 16th Apr 2015 05:11 AM
raviteja,sampath nandi,bengal tiger movie,harshavardhan rane  'అవును'..బెంగాల్ టైగర్ లో అతను కూడా.!
'అవును'..బెంగాల్ టైగర్ లో అతను కూడా.!
Advertisement
Ads by CJ

మాస్‌మహారాజా రవితేజ హీరోగా సంపత్‌నంది దర్శకత్వంలో ‘బెంగాల్‌టైగర్‌’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రవితేజ సరసన తమన్నా, రాశిఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ఓ కీలకపాత్ర ఉందని, అందుకోసం ‘తకిట తకిట, అవును, అవును2’లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హర్షవర్థన్‌రాణే ఎంపిక చేశారని తెలుస్తోంది. కాగా ఈ చిత్రం విజయదశమి కానుకగా విడుదల కానుంది. మరి ఈ చిత్రంతో హర్షవర్దన్‌ రాణే మరింత  మందికి చేరువ అవుతాడనే నమ్మకాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇలా మంచి స్టార్‌ఇమేజ్‌ ఉన్న చిత్రాల్లో యువహీరోలు నటించడం వల్ల ఎక్కువ మందికి రీచ్‌ అయ్యే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ