Advertisementt

అఖిల్ కోసం అనుకోని అతిథులు!

Thu 16th Apr 2015 04:56 AM
akhil,vv vinayak,akhil movie title missile,naga chaitanya,nithin,guests  అఖిల్ కోసం అనుకోని అతిథులు!
అఖిల్ కోసం అనుకోని అతిథులు!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం అక్కినేని అఖిల్‌ హీరోగా తెరంగేట్రం చేస్తూ, దర్శకుడు వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో నితిన్‌ నిర్మాతగా  ఓ భారీ చిత్రం రూపొంందుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి ‘మిస్సైల్‌’ అనే టైటిల్‌ను అనుకొంటున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో వార్త ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో అఖిల్‌ అన్న అక్కినేని నాగచైతన్యతో పాటు నితిన్‌ కూడా కొద్ది సేపు తెరపై కనిపిస్తారనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌ అయింది. గతంలో నితిన్‌ హీరోగా వినాయక్‌ దర్శకత్వంలో ‘దిల్‌’ చిత్రం రూపొంది ఘనవిజయం సాదించిన సంగతి తెలిసిందే. మరో వైపు ‘మనం’లో  అఖిల్‌ కొద్ది సేపు తెరపై కనిపించగా, అఖిల్‌ చిత్రంలో నాగచైతన్య కొద్దిసేపు వెండితెరపై మెరవనున్నాడని విశేషం అంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ