Advertisementt

షారుఖ్ ఖాన్ తో టాయిలెట్‌ బ్రాండ్‌!

Wed 15th Apr 2015 03:24 PM
shahrukh khan,brand ambassador,toilet brand  షారుఖ్ ఖాన్ తో  టాయిలెట్‌ బ్రాండ్‌!
షారుఖ్ ఖాన్ తో టాయిలెట్‌ బ్రాండ్‌!
Advertisement
Ads by CJ

తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించడానికి కార్పొరేట్‌ కంపెనీలు సినీ స్టార్లను ఎంపిక చేసుకోవడం మామూలే. సదరు స్టార్‌ ఇమేజ్‌ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ మొత్తంలో ఆఫర్లు ఇస్తుంటారు. తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ఖాన్‌కు ఓ కార్పొరేట్‌ సంస్థ ఇలాంటి ఆఫరే ఇచ్చినట్లు సమాచారం. టాయిలెట్‌ ఉపకరణాలను తయారు చేసే ఓప్రముఖ బ్రాండ్‌ తమ ఉత్పత్తుల ప్రచారం కోసం షారుక్‌ను సంప్రదించినట్లు ఇందుకోసం ఆయనకు 15కోట్లు ఆఫర్‌ చేసిందని సమాచారం. తమ ఉత్పత్తుల ప్రచారానికి షార్‌ఖ్‌ పర్‌ఫెక్ట్‌గా సరిపోతాడని సర్వే చేసి మరీ కనుక్కున్నారట. సదరు కంపెనీ వారు షార్‌ఖ్‌ను ఎలాగైనా ఒప్పించేందుకు కంపెనీ ప్రతినిదులు షార్‌ఖ్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. షారుఖ్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన వెంటనే తొలుత ఆయన ఫొటోలతో ప్రకటనలు విడుదల చేసి... అనంతరం వీడియో ప్రకటనలు చిత్రీకరించనున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ