Advertisementt

‘గబ్బర్‌సింగ్‌2’లో రెండో హీరోయిన్‌ ఎవరు?

Tue 14th Apr 2015 12:38 PM
pawan kalyan,gabbar sing 2 movie,aneesha ambros,second heroine,trisha  ‘గబ్బర్‌సింగ్‌2’లో రెండో హీరోయిన్‌ ఎవరు?
‘గబ్బర్‌సింగ్‌2’లో రెండో హీరోయిన్‌ ఎవరు?
Advertisement
Ads by CJ
‘గబ్బర్‌సింగ్‌2’ ఎప్పుడు మొదలవుతుందా? అని పవన్‌ అభిమానులతోపాటు ప్రేక్షకలోకం ఎదురుచూస్తోంది. కాగా ఈ చిత్రం మే4న రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించుకోనున్నట్లు సమాచారం. బాబి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని పవన్‌కళ్యాణ్‌ స్నేహితుడు శరత్‌మరార్‌ నిర్మిస్తున్నాడు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించనున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని సమాచారం. ఒక హీరోయిన్‌గా ఇప్పటికే అనీషా ఆంబ్రోస్‌ను ఎంపిక చేశారు. కాగా ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉందని, మరో హీరోయిన్‌ పాత్రకు త్రిషను ఎంచుకున్నారని అంటున్నారు. మరికొందరు మాత్రం త్రిషను కాకుండా కొత్త హీరోయిన్‌ను ఎంచుకునే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ రెండు వాదనల్లో ఏడి కరెక్టో త్వరలోనే తేలిపోనుంది.
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ