Advertisementt

మహేషా.. మజాకా?

Tue 14th Apr 2015 06:41 AM
mahesh babu,usa tana sabhalu,mahesh wife,namratha sirodkar  మహేషా.. మజాకా?
మహేషా.. మజాకా?
Advertisement
Ads by CJ
తాజాగా టాలీవుడ్‌లో మహేష్‌బాబు గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే సినిమాలు, యాడ్స్‌ రూపేణ భారీ పారితోషికం తీసుకుంటున్న సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు త్వరలో అమెరికాలో జరిగే తానా సభలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడట. దీనికోసం నిర్వాహకులు ఆయన శ్రీమతిని సంప్రదిస్తే... ఆయన అక్కడ కేవలం 1గంట 30నిమిషాలు మాత్రమే ఉండగలడని, ఇందుకోసం ఒకటిన్నర కోటి రెమ్యూనరేషన్‌గా ఇవ్వాలని షరత్తు పెట్టడంతో మహేష్‌ని పిలవడమా? వద్దా? అనే సందిగ్ధంలో నిర్వాహకులు ఏమి చేయాలో పాలుబోక కొద్ది సమయం తీసుకొని వస్తామని చెప్పి వెళ్లినట్లు ఫిల్మ్‌నగర్‌ సమాచారం.
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ