Advertisementt

ఎన్టీఆర్ కి ఫాదర్‌ కాదు.. విలనే!

Mon 13th Apr 2015 06:34 AM
jr ntr,sukumar,nannaku prematho movie,bvns prasad,jagapathi babu  ఎన్టీఆర్ కి ఫాదర్‌ కాదు.. విలనే!
ఎన్టీఆర్ కి ఫాదర్‌ కాదు.. విలనే!
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మించనున్న ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం మే 1న లండన్‌లో షూటింగ్‌ ప్రారంభించుకోనుంది. కాగా ఈ చిత్రంలో జగపతిబాబు కీలకపాత్రను పోషిస్తున్నాడు అని తెలిసిన వెంటనే ఆయన ఎన్టీఆర్‌కు తండ్రిగా నటిస్తున్నాడంటూ వార్తలు షికారు చేశాయి. అయితే ఈ చిత్రంలో ఆయన తండ్రి పాత్రను చేయడంలేదు, విలన్‌పాత్రను చేయనున్నాడు. ఈ చిత్రంలో జగపతిబాబు విలనిజం చాలా కొత్తగా, డిఫరెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ