Advertisementt

'గంగ' కూడా భయపెట్టేట్లే వుంది..!

Sat 11th Apr 2015 07:51 AM
raghava lawrence,ganga,muni 3,kanchana  'గంగ' కూడా భయపెట్టేట్లే వుంది..!
'గంగ' కూడా భయపెట్టేట్లే వుంది..!
Advertisement
Ads by CJ

గ్రూప్‌ డ్యాన్సర్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టి ఆ తర్వాత కొరియోగ్రాఫర్‌గా, నటునిగా, దర్శకునిగా.. ఇలా సాగిపోతున్న వ్యక్తి రాఘవలారెన్స్‌. ఆయనను నటునిగా, దర్శకునిగా ఇండస్ట్రీలో నిలబెట్టిన చిత్రాలలో ‘ముని, కాంచన’ చిత్రాలది అతి పెద్ద పాత్ర. కాగా ఇప్పుడు లారెన్స్‌ ఈ చిత్రాలకు మూడో సీక్వెల్‌ను తీస్తున్న సంగతి తెలిసిందే. ‘గంగ’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్‌ ఇటీవల విడుదలైంది. ఈ టీజర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా హర్రర్‌ మూవీస్‌ను ఇష్టపడే ప్రేక్షకులను ఈ చిత్రం టీజర్‌ విపరీతంగగా ఆకర్షిస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 17న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడానికి సిద్దమవుతున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ