Advertisementt

సమంత సీన్‌ అయిపోయిందా?

Sat 11th Apr 2015 03:50 AM
samantha,trivikram srinivas,attarintiki daaredi,son of satyamurthy  సమంత సీన్‌ అయిపోయిందా?
సమంత సీన్‌ అయిపోయిందా?
Advertisement
Ads by CJ
‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రం హిట్టా? ఫ్లాపా? అనే విషయాలను పక్కనపెడితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా చేసిన సమంత సినిమాకు ఏమాత్రం న్యాయం చేయలేకపోయిందని అంటున్నారు. ఆమె స్క్రీన్‌ప్రజెన్స్‌ ఆకట్టుకోలేకపోయింది. త్రివిక్రమ్‌ హీరోయిన్లను క్యూట్‌గా చూపించడంలో సిద్దహస్తుడు. అయినా కూడా ‘అత్తారింటికి దారేది’లో సమంతతో పాటు ప్రణీతను కూడా ముచ్చటగా ప్రజెంట్‌ చేసిన త్రివిక్రమ్‌ ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’లో మాత్రం ఆ మ్యాజిక్‌ను రిపీట్‌ చేయలేకపోయాడు అనేది వాస్తవం.
అల్లుఅర్జున్‌ను ఎంతో స్టైలిష్‌గా చూపించిన ఆయన సమంత విషయంలో ఇబ్బందిపడ్డాడు. అయితే అది త్రివిక్రమ్‌ తప్పుకాదని, సమంత పనైపోయిందని, ఆమె ముఖంలో నిన్నటి గ్లో లేదని అంటున్నారు. మరో ముఖ్యవిషయం ఏమిటంటే... అల్లుఅర్జున్‌తో ఆమె చేసిన ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ వర్కవుట్‌ కాకపోవడం ఈ చిత్రానికి పెద్ద లోపమని కొందరు విశ్లేషిస్తున్నారు. 
బాలయ్య సరసన సీతమ్మ....!
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ