Advertisementt

‘మన్మథనాయుడు’ ఎవరో తెలుసా!

Sat 11th Apr 2015 01:35 AM
balakrishna,chandrababu naidu,balakrishna grand son,manmadha naidu  ‘మన్మథనాయుడు’ ఎవరో తెలుసా!
‘మన్మథనాయుడు’ ఎవరో తెలుసా!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ కుటుంబం ఎంతో ఆనందంగా ఉంది. బాలయ్య కుమార్తె బ్రాహ్మణి`అల్లుడు లోకేష్‌లకు ఇటీవల పండంటి మగబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. కాగా ఈ మగబిడ్డ మన్మథ నామ సంవత్సరం ప్రారంభమైన ఉగాది పర్వదినాన జన్మించడంతో తాత్తయ్య బాలయ్య తన మనవడికి వేదపండితుల సలహాపై ‘మన్మథనాయుడు’ అని నామకరణం చేసినట్లుగా తెలుస్తోంది. ఓ వైపు సినిమాలు, రాజకీయాలు, కాస్సర్‌ఆసుపత్రి నిర్వహణ వంటి పలు బిజీ పనుల్లో ఉంటున్నప్పటికీ తన మనవడితో మాత్రం తనకు వీలైనంత సమయం కేటాయిస్తున్నాడట బాలయ్య....!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ