Advertisementt

‘దోచెయ్‌’లో స్పెషల్ ఇదేనా..?

Fri 03rd Apr 2015 11:17 AM
dohchay,naga chaitanya,double role,dohchay title  ‘దోచెయ్‌’లో స్పెషల్ ఇదేనా..?
‘దోచెయ్‌’లో స్పెషల్ ఇదేనా..?
Advertisement
Ads by CJ

‘స్వామిరారా’ ఫేమ్‌ సుధీర్‌వర్మ దర్శకత్వంలో నాగచైతన్య, కృతిసనన్‌లు జంటగా బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ‘దోచెయ్‌’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో నాగచైతన్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ‘దోచెయ్‌’ టైటిల్‌లో ‘దో’, ‘చేయ్‌’ కలిపి రాసినా రెండిరటికి మద్య తేడా వచ్చేలా అక్షరాల్లో రంగుల మార్పు గమనించవచ్చు. ‘దో’ అంటే ఇద్దరు అని కూడా అర్థం కాబట్టి ఈ చిత్రంలో నాగచైతన్య ద్విపాత్రాభినయంచేస్తున్నాడనే చర్చ మొదలైంది. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే ఏప్రిల్‌24 వరకు వెయిట్‌ చేయాల్సిందే. ఎందుకంటే ఆ రోజున ‘దోచెయ్‌’ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ