Advertisementt

పూరి, నితిన్ సినిమా టైటిల్ ఖరారు..!

Wed 01st Apr 2015 07:45 AM
poorijagannath,nithin,maa amma seethamahalakshmi  పూరి, నితిన్ సినిమా టైటిల్ ఖరారు..!
పూరి, నితిన్ సినిమా టైటిల్ ఖరారు..!
Advertisement
Ads by CJ

'టెంపర్' సినిమాతో హిట్ కొట్టిన పూరి ప్రస్తుతం నిఖిల్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ విషయమై నితిన్ 'నా అభిమాన దర్శకుడు పూరితో 'హార్ట్ ఎటాక్' తరువాత మరో సినిమా చేసే అవకాసం వచ్చిందని' స్వయంగా వెల్లడించాడు. ఈ సినిమా టైటిల్ కూడా ఖరారు చేసాడు. విభిన్నమైన టైటిల్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చే పూరి ఇప్పుడు మరో కొత్త టైటిల్ తో రానున్నాడు. 'మా అమ్మ సీతామహాలక్ష్మి' అనే టైటిల్ ను ఫిల్మ్ చాంబర్  లో రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ ను బట్టి సినిమా కథ కుటుంబ అనుబంధాల మధ్య సాగే విధంగా ఉంటుందని స్పష్టమవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి వుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ