Advertisementt

మంచు లక్ష్మీ కూడా సింగేసింది...!

Tue 31st Mar 2015 10:28 PM
manchu lakshmi,dongata movie,promotional song  మంచు లక్ష్మీ కూడా సింగేసింది...!
మంచు లక్ష్మీ కూడా సింగేసింది...!
Advertisement
Ads by CJ

ఆధునిక సాంకేతిక యుగంలో నేపథ్యగానం అనేది కామనైపోయింది. మైకు పట్టుకున్న వాళ్లంతా పాటగాళ్లు అయిపోతున్నారు. హీరోలు, దర్శకులు, హీరోయిన్లు .. ఇలా అందరూ ఆ జాబితాలో చేరిపోతున్నారు. ఇప్పుడు మంచు లక్ష్మీప్రసన్న కూడా ఆ జాబితాలో చేరిపోయింది. ఇప్పటికే నటన, నిర్మాణం, బుల్లితెర  వ్యాఖ్యానం వంటి పలు పడవలపై కాళ్లు పెట్టి ప్రయాణం సాగిస్తోన్న ఆమె లేటెస్ట్‌గా గాయనిగా కూడా కెరీర్‌ మొదలుపెట్టింది. ‘దొంగాట’ చిత్రంలోని ఓ పాటను మంచు లక్ష్మి పాడిరదట. ఈపాటను ‘దొంగాట’కు ప్రమోషనల్‌ సాంగ్‌గా ఉపయోగించనున్నారని సమాచారం. మరి గాయనిగా మంచు వారమ్మాయి ఎంత గుర్తింపు తెచ్చుకుంటుందో వేచిచూడాలి...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ