Advertisementt

‘బాహుబలి’లో తమన్నా పాత్ర....!

Tue 31st Mar 2015 07:50 AM
rajamouli,bahubali,thamanna,anushka,rana,prabhas  ‘బాహుబలి’లో తమన్నా పాత్ర....!
‘బాహుబలి’లో తమన్నా పాత్ర....!
Advertisement
Ads by CJ

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా, రానా, అనుష్క, తమన్నా ముఖ్యపాత్రలు పోషిస్తోన్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి’. కాగా ఈ చిత్రంలో తాను కీలకపాత్ర పోషించడం చాలా ఆనందంంగా ఉందని తమన్నా సంతోషపడుతోంది. తనకు అవకాశం ఇచ్చిన రాజమౌళిని ఆకాశానికి ఎత్తేస్తూ పొగుడుతోంది. కాగా ఈ చిత్రంలో తన పాత్ర గురించి ఆమె చెబుతూ...  నేను కూడా కత్తి పట్టి పోరాటాలు చేశాను. ఈ విషయంలో రాజమౌళి గారు దిశానిర్దేశం చేశారు. ‘బాహుబలి’ మొదటి భాగంలో నేను పూర్తిస్థాయిలో కనిపిస్తాను. రెండో భాగంలో నా పాత్ర పరిధి చాలా తక్కువగా ఉంటుందని తమన్నా తెలిపింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ