Advertisementt

మంచి స్కెచ్‌ వేసిన సత్యమూర్తి గారి సన్!

Sun 29th Mar 2015 01:32 AM
son of satyamurthy,10th class exams,allu arjun,son of satyamurthy release date  మంచి స్కెచ్‌ వేసిన సత్యమూర్తి గారి సన్!
మంచి స్కెచ్‌ వేసిన సత్యమూర్తి గారి సన్!
Advertisement
Ads by CJ

మొత్తానికి అల్లుఅర్జున్‌`త్రివిక్రమ్‌శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో వస్తున్న ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రాన్ని ఏప్రిల్‌ 2 నుండి ఏప్రిల్‌9కి అంటే వారం వాయిదావేశారు. దీంతో ‘రేయ్‌’ చిత్రానికి అడ్డం కాకుండా కనీసం రెండు వారాల గ్యాప్‌ దొరికింది. దీంతో చౌదరి గారు ఎంతో హ్యాపీ అవుతున్నారు. కాగా పదో తరగతి పరీక్షలు కూడా ఏప్రిల్‌ 8తో పూర్తవుతాయి. పక్కరోజే మన సత్యమూర్తి గారి కొడుకు వస్తుండటంతో విద్యార్ధిలోకం ఈ చిత్రం థియేటర్ల వద్ద సందడి చేయడం ఖాయమైంది. లేటయినా కూడా సత్యమూర్తి వారి అబ్బాయి మంచి టైంలో రానుండటం విశేషం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ