Advertisementt

కేసీఆర్‌ సాంగేసుకుంటున్నాడు!

Sat 28th Mar 2015 02:50 PM
kcr,song,kcr song for bonala poturaju,allani sridhar  కేసీఆర్‌ సాంగేసుకుంటున్నాడు!
కేసీఆర్‌ సాంగేసుకుంటున్నాడు!
Advertisement
Ads by CJ

విప్లవనాయకుడు ఆర్‌.నారాయణమూర్తి అంటే తెలియని వారు ఉండరు. ఆయన ప్రజానటుడు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన గతంలో ఎన్‌కౌంటర్‌ శంకర్‌ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా వచ్చిన ‘జైబోలో తెలంగాణ’ చిత్రంలో ‘గారడీ చేస్తుండ్రు...’ అంటూ ఓ పాట రాశాడు. ఇప్పుడు కేసీఆర్‌ మరలా ఓ పాట రాయనున్నాడని అది ఆర్‌.నారాయణ మూర్తి సినిమా కోసం అని తెలుస్తోంది. అల్లాణిశ్రీధర్‌ దర్శకత్వంలో ‘బోనాల పోతురాజు’ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం కోసం ఓ పాటను రాయడానికి కేసీఆర్‌ ఒప్పుకున్నాడట. మరి ఆయన పాట ఈ చిత్రానికి ఎంతవరకు హెల్ప్‌ అవుతుందో వేచిచూడాల్సివుంది...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ