Advertisementt

రొమాంటిక్‌ ‘రుద్రమదేవి’!

Wed 25th Mar 2015 05:21 AM
romantic rudhramadevi,rana,anushka,rana with anushka  రొమాంటిక్‌ ‘రుద్రమదేవి’!
రొమాంటిక్‌ ‘రుద్రమదేవి’!
Advertisement
Ads by CJ

70కోట్ల బడ్జెట్‌తో కాకతీయ వీరనారి ‘రుద్రమదేవి’ జీవితాన్ని  తొమ్మిదేళ్లు రీసెర్చి చేసి సినిమాగా తీస్తున్న దర్శకనిర్మాత గుణశేఖర్‌. ఆయన ఈ చిత్రంలో కేవలం రుద్రమదేవి వీరత్వాన్నే కాదు.. సామాన్య ప్రజలను రంజింపజేయడానికి ఆమెలోని రొమాంటిక్‌లుక్‌ను కూడా బయటకు తీసుకువస్తున్నాడు. ‘ఔనా.. నీవేనా...’ సాంగ్‌ ట్రైలర్‌ విడుదలైనప్పటి నుండి ఈ విషయం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. సినిమా మొత్తం పోరాట సన్నివేశాలతో నింపేస్తే ప్రేక్షకులు బోర్‌గా ఫీలవుతారని కాబోలు మధ్యలో రిలీఫ్‌ కోసం ఇలాంటి రొమాంటిక్‌ సాంగ్‌ను కూడా జొప్పించాడు. ఈ రొమాంటిక్‌ మూడ్‌ను లిమిటేషన్స్‌లో ఉంచితే బాగానే ఉంటుంది కానీ... మరీ శృతిమించితే మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు, చారిత్రక పరిశోధకులు అంటున్నారు. ఇదే అభిప్రాయాన్ని సామాన్య ప్రేక్షకులు సైతం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ