Advertisementt

ప్రభుదేవా మరోసారి ప్రేమలో పడ్డాడా..?

Mon 23rd Mar 2015 02:45 PM
prabhudeva,nayanathara,tejashwini prakash,kannada beauty  ప్రభుదేవా మరోసారి ప్రేమలో పడ్డాడా..?
ప్రభుదేవా మరోసారి ప్రేమలో పడ్డాడా..?
Advertisement
Ads by CJ

ఇండియన్ మైకేల్ జాక్సన్ అని పేరు సంపాదించుకున్న వ్యక్తి కొరియోగ్రాఫర్ ప్రభుదేవా. ఆయనకి పెళ్లి అయి పిల్లలు ఉన్నా నయనతారను ప్రేమించి పెళ్లి వరకు వెళ్ళాడు. కానీ కొన్ని కారణాల వాళ్ళ ఆ పెళ్లి జరగలేదు. ఆ తరువాత బొంబాయి కి తన మకాం మార్చాడు. బాలీవుడ్ లో ఫిలిం మేకర్ గా, యాక్టర్ గా, కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్నాడు. అటు బాలీవుడ్ ప్రాజెక్టులపై దృష్టి పెడుతూనే బెంగుళూరులో ఓ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నాడట. తేజశ్విని ప్రకాష్ అనే ఓ కన్నడ బ్యూటీని ప్రభుదేవా ప్రేమిస్తున్నాడని కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రీసెంట్ గా చెన్నైలో ప్రభుదేవా ఓ పార్టీని హోస్ట్ చేసి అక్కడ వారందరికీ తేజస్విని ని పరిచయం చేసాడు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. తేజశ్విని మాత్రం ప్రభుదేవా తనకి ఎప్పటి నుంచో తెలుసని తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెప్తుందట. కానీ వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందని మీడియా వర్గాలు భావిస్తున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ