Advertisementt

'మా' వైస్ ప్రెసిడెంట్ గా లక్ష్మీ మంచు..!

Mon 23rd Mar 2015 02:34 PM
lakshmi manchu,maa vice prsident,vishnu,manchu family fans  'మా' వైస్ ప్రెసిడెంట్ గా లక్ష్మీ మంచు..!
'మా' వైస్ ప్రెసిడెంట్ గా లక్ష్మీ మంచు..!
Advertisement
Ads by CJ

తెలుగు ఇండస్ట్రీలో డైనమిక్ లేడీ అంటే గుర్తొచ్చే వారిలో లక్షీ మంచు ఒకరు. 'అనగనగా ఓ ధీరుడు' , 'గుండెల్లో గోదారి' , 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' వంటి చిత్రాలలో నటించి నటిగా మంచి పేరు సంపాదించుకుంది. అయితే రీసెంట్ గా టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పుడు ఈ అసోసియేషన్ లో వైస్ ప్రెసిడెంట్ గా మంచు లక్ష్మి ని ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. మొదట విష్ణు ఎన్నికలలో పోటీ చేస్తునట్లు వార్తలు వచ్చినా అవి నిజాలు కాదని తేలాయి. కానీ లక్ష్మి మంచు వైస్ ప్రెసిడెంట్ గా సెలెక్ట్ అవడంతో మంచు ఫ్యామిలీ అభిమానులు వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఈ అసోసియేషన్ లో ఎగ్జిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్ గా తనికెళ్ళ భరణి, జనరల్ సెక్రటరీ గా శివాజీ రాజా, సెక్రటరీ గా అలీ లను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ