Advertisementt

'బాహుబలి' మైండ్‌బ్లోయింగ్‌ అంటున్నాడు!

Sun 22nd Mar 2015 09:51 PM
bahubali,bahubali trailer,kalyan malik,kalyan koduri,mind blowing  'బాహుబలి' మైండ్‌బ్లోయింగ్‌ అంటున్నాడు!
'బాహుబలి' మైండ్‌బ్లోయింగ్‌ అంటున్నాడు!
Advertisement
Ads by CJ

అత్యంత భారీ బడ్జెట్‌తో టాలీవుడ్‌లో భారీ ప్రతిష్టాత్మకంగా  రూపొందుతున్న చిత్రం ‘బాహుబలి’. ఈ చిత్రం ట్రైలర్‌ను రూపొందించే పనిలో యూనిట్‌ నిమగ్నమై ఉంది. ప్రముఖ సంగీత దర్శకుడు, రాజమౌళి, కీరవాణిల బంధువు కళ్యాణ్‌ కొడూరి ఇటీవల త్వరలో విడుదలకానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను చూశాడట. ఆయన సోషల్‌మీడియాలో ఈ విషయాన్ని తెలియజేశాడు. కళ్యాణ్‌కోడూరి ట్వీట్‌ చేస్తూ.. ఇప్పుడే ‘బాహుబలి’ త్వరలో  రిలీజ్‌ కానున్న ట్రైలర్‌ని చూశాను. మైండ్‌ బ్లోయింగ్‌ అయింది. ఇది ఓ ఎపిక్‌ అనడంలో సందేహం లేదు... అంటూ ఉద్వేగంగా రాసుకొచ్చాడు. మొత్తానికి ఇది అందరికి సంతోషం కలిగించే విషయమే అనడంలో సందేహం లేదు. టాలీవుడ్‌ రేంజ్‌ను ఈ చిత్రం మరింత ఎత్తుకు తీసుకొని పోతుంది అంటే ఎవరు మాత్రం సంతోషించకుండా ఎందుకు ఉంటారు..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ