Advertisementt

అనూప్ జోరు తగ్గింది...!

Sun 22nd Mar 2015 06:12 AM
anup rubens,manam,gopala gopala,temper,no star image  అనూప్ జోరు తగ్గింది...!
అనూప్ జోరు తగ్గింది...!
Advertisement
Ads by CJ

ఎందుకో గానీ హఠాత్తుగా సంగీత దర్శకుడు అనూప్‌రూబెన్స్‌ జోరు తగ్గింది. ‘మనం’ చిత్రంతో ఒక్కసారిగా అద్బుతమైన ఇమేజ్‌ తెచ్చుకున్న ఆయన ఈ ఏడాది ఇప్పటికే ‘గోపాల గోపాల, టెంపర్‌’ వంటి స్టార్స్‌ చిత్రాలకు సంగీతం అందించాడు. ఈ చిత్రాలు మ్యూజికల్‌గా కూడా ఓకే అనిపించుకున్నాయి. అయినా కూడా ఆయనకు ఇప్పుడు కొత్తగా ఆఫర్స్‌ ఏమీ రావడం లేదు. ప్రస్తుతం వినాయక్‌`అఖిల్‌ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అది కూడా సోలోగా కాదు. తమన్‌తో కలిసి పనిచేస్తున్నాడు అనూప్‌. మరి ఆయన డౌన్‌ఫాల్‌కు కారణం ఏమిటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. మరలా మంచి రోజులు ఎప్పుడు వస్తాయా? అని ఆయన ఎదురుచూపులు చూస్తున్నాడు.