Advertisementt

రవితేజ మేకోవర్‌ కష్టాలు!

Sun 22nd Mar 2015 12:37 AM
raviteja,bengal tiger,kick 2,makeover problems  రవితేజ మేకోవర్‌ కష్టాలు!
రవితేజ మేకోవర్‌ కష్టాలు!
Advertisement
Ads by CJ

మాస్‌మహారాజా రవితేజకు వయసు కష్టాలు మొదలయ్యాయి. 50కి చేరువలో ఉన్న ఆయన ఏజ్‌బార్‌ హీరోగా కనిపించకుండా ఉండేందుకు తెగ కష్టపడుతున్నాడు.  ప్రస్తుతం ఆయన సురేంద్రరెడ్డి దర్శకత్వంలో ‘కిక్‌2’ చిత్రం చేస్తున్నాడు. ఇందులో ఆయన తండ్రీకొడుకులుగా ద్విపాత్రాబినయం చేస్తున్నట్లు సమాచారం. కొడుకు పాత్ర కోసం ఆయన బాగా సన్నబడి కనిపిస్తున్నాడు. లుక్‌ కొత్తగా ఉన్నప్పటికీ మొహంలో ఉన్న గ్లో పోయింది. కాగా ఇటీవల ఆయన సంపత్‌ నందితో చేయనున్న ‘బెంగాల్‌టైగర్‌’ షూటింగ్‌ ప్రారంబోత్సవానికి వచ్చినప్పుడు ఆయన్ను చూసిన అందరూ అదే ఫీలయ్యారు. తాజాగా ‘బెంగాల్‌టైగర్‌’ చిత్రం కోసం మరోసారి బరువు పెరిగే పనిలో ఉన్నాడట. మొత్తానికి ఈ వయస్సులో రవితేజ ఫిట్‌నెస్‌పై చూపిస్తున్న శ్రద్దను అందరూ మెచ్చుకుంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ