Advertisementt

దీక్షా సేథ్ కి వరమా...! శాపమా...!

Sat 21st Mar 2015 03:22 PM
simbhu,deeksha seth,selvaraghavan,nayanthara,play boy  దీక్షా సేథ్ కి వరమా...! శాపమా...!
దీక్షా సేథ్ కి వరమా...! శాపమా...!
Advertisement
Ads by CJ

కోలీవుడ్‌లో ప్లేబోయ్‌గా శింబుకు పేరుంది. ఆయన సరసన కొందరు హీరోయిన్స్‌ చేయడానికి ఉత్సాహం చూపిస్తుంటే మరికొందరు మాత్రం కంగారు పడుతుంటారు. అలాంటి సమయంలో దీక్షాసేథ్‌కు శింబు సరసన చాన్స్‌ వచ్చింది. శింబు హీరోగా సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో నటించే చిత్రంలో దీక్షాసేథ్‌ను తీసుకున్నారు. ఈ చాన్స్‌కు ఆమె ఆనందపడుతోందిట. తమిళ మీడియా మాత్రం ప్లేబోయ్‌ చేతిలో పడిదంటూ హాట్‌హాట్‌ కబుర్లు అల్లుతున్నారు. మరి శింబు చేతిలో పడ్డ దీక్షాసేథ్‌ను త్వరలో ప్లేబోయ్‌ ఏటైప్‌లో ఇబ్బందిపెడుతాడో అని తమిళ మీడియా కోడైకూసింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ