Advertisementt

'మదర్‌' గా శ్రీదేవి..!

Thu 19th Mar 2015 10:42 AM
sreedevi,english vinglish,reentry,ravi uday var,mother role  'మదర్‌' గా శ్రీదేవి..!
'మదర్‌' గా శ్రీదేవి..!
Advertisement
Ads by CJ

చాలాకాలం గ్యాప్‌ తీసుకున్న నటి శ్రీదేవి ఆ మధ్య ‘ఇంగ్లీష్‌ వింగ్లీష్‌’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. కాగా ఆమె ఇప్పుడు విజయ్‌ హీరోగా శింబుదేవన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పులి’ అనే తమిళ చిత్రంలో కీలకమైన మహారాణి పాత్రను పోషిస్తోంది. తాజాగా ఆమె మరో చిత్రం అంగీకరించినట్లు సమాచారం. వాణిజ్య ప్రకటనల దర్శకుడు రవి ఉదయ్‌వర్‌ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ఆమె ప్రదానపాత్ర పోషించేందుకు అంగీకరించినట్లు సమాచారం. తల్లీకూతుర్ల అనుబంధం నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ‘మదర్‌’ అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్‌ చేశారు. తల్లిగా శ్రీదేవి నటిస్తుండగా, కూతురు పాత్రకు ఓ కొత్త నటిని పరిచయం చేస్తున్నట్లు సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ