Advertisementt

వరుస చిత్రాలను వదులుతోన్న సిద్దు...!

Tue 17th Mar 2015 01:40 PM
siddharth,enakur varuvan,nalo okkadu,dil raju  వరుస చిత్రాలను వదులుతోన్న సిద్దు...!
వరుస చిత్రాలను వదులుతోన్న సిద్దు...!
Advertisement
Ads by CJ

సిద్దార్థ్‌ హీరోగా ప్రసాద్‌ రమర్‌ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన తమిళ చిత్రం ‘ఎనకుర్‌ వరువన్‌’. ఈ చిత్రం తమిళనాట మంచి కలెక్షన్లు వసూలు చేస్తోంది. సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులోకి కూడా డబ్‌ చేస్తున్నారు. తెలుగు వెర్షన్‌కు ‘నాలో ఒక్కడు’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. త్వరలోనే డబ్బింగ్‌ కార్యక్రమాలను మొదలుపెట్టనున్నారు. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్‌ చివరివారంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా సిద్దు నటించిన ‘దిల్‌రాజు’, ‘నాలో ఒక్కడు’ చిత్రాలు రెండూ అతి కొద్ది గ్యాప్‌లో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వస్తుండటం గమనార్హం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ