Advertisementt

ఖాళీగా ఉన్న హీరోలు...!

Mon 16th Mar 2015 04:38 AM
venkatesh,raviteja,allari naresh,bandipotu,nikhil  ఖాళీగా ఉన్న హీరోలు...!
ఖాళీగా ఉన్న హీరోలు...!
Advertisement
Ads by CJ

మన హీరోలందరిలో దాదాపు చాలామంది ఇప్పుడు తమ తమ చిత్రాల షూటింగ్‌ల్లో బిజీగా ఉన్నారు.అయితే ‘గోపాల గోపాల’ చిత్రం తర్వాత వెంకటేష్‌ నటించే తదుపరి చిత్రంపై ఇప్పటికీ క్లారిటీ రావడంలేదు. రవితేజతో కలిసి మల్టీస్టారర్‌ చేస్తాడా?లేక సోలో హీరోగా నటించనున్నాడా? వంటి విషయాలపై క్లారిటీ లేదు. ఇక ఏడాదికి వరుసగా చిత్రాలు చేసే అల్లరినరేష్‌ ‘బందిపోటు’ చిత్రం ఫలితంతో తీవ్రంగా అప్‌సెట్‌ అయ్యాడు. దీంతో తన కెరీర్‌ను పున:పరిశీలించుకోవడానికి తనకు తానుగా గ్యాప్‌ తీసుకుంటున్నాడని, త్వరలో ఆయన ఫ్యామిలీతో కలసి విదేశాలకు వెళ్లనున్నాడని సమాచారం. ఇక ‘సూర్య వర్సెస్‌ సూర్య’ తర్వాత హీరో నిఖిల్‌ యాక్టింగ్‌లో శిక్షణ తీసుకోవడానికి మూడు నెలలు అమెరికా వెళ్లనున్నట్లు సమాచారం. ఆ తర్వాత కోనవెంకట్‌తో ఆయన నటించనున్న‘శంకరాభరణం’ మొదలుకానుంది. మొత్తానికి ఈ ముగ్గురు హీరోలకు లాంగ్‌ గ్యాప్‌ తప్పేట్లు లేదు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ