Advertisementt

అజిత్‌ సరసన కూడా శృతినే....!

Sun 15th Mar 2015 03:51 PM
ajith,sruthihasan,veeram movie,vijay,puli movie  అజిత్‌ సరసన కూడా శృతినే....!
అజిత్‌ సరసన కూడా శృతినే....!
Advertisement
Ads by CJ
తమిళంలో ‘వీరం’ (వీరుడొక్కడే) చిత్రం కాంబినేషన్‌ అజిత్‌`శివల కలయికలో మరో చిత్రం రూపొందనుంది.ఈ చిత్రంలో హీరోయిన్‌గా శృతిహాసన్‌ నటించనుంది. మరోహీరోయిన్‌గా బిందుమాదవిని ఖరారు చేయనున్నారు. ఏప్రిల్‌ నెలాఖరులో ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుకానుంది. తమిళంలో ఇప్పటికే స్టార్‌ హీరోలైన ధనుష్‌, సూర్య వంటి హీరోల సరసన నటించిన ఆమె ప్రస్తుతం విజయ్‌ సరసన ‘పులి’ చిత్రంలో నటిస్తోంది. తాజాగా అజిత్‌ సరసన కూడా అవకాశం రావడంతో ఈ సినిమా హిట్టయితే తమిళంలో నెంబర్‌వన్‌ పొజిషన్‌కు శృతిహాసన్‌ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ