Advertisementt

ఫ్లాప్‌ సెంటిమెంట్‌ను ఫాలో అవుతోన్న సుక్కు..!

Sun 15th Mar 2015 03:09 PM
sukumar,nenokkadine movie,mahesh babu,london,ntr  ఫ్లాప్‌ సెంటిమెంట్‌ను ఫాలో అవుతోన్న సుక్కు..!
ఫ్లాప్‌ సెంటిమెంట్‌ను ఫాలో అవుతోన్న సుక్కు..!
Advertisement
Ads by CJ

లెక్కల మాష్టార్‌ సుకుమార్‌ ఇటీవల తాను తీసిన మహేష్‌బాబు ‘1’ (నేనొక్కడినే) చిత్రాన్ని ఎక్కువ భాగం యూకెలో తీశాడు.  ఆ చిత్రం ఫ్లాఫ్‌ అయింది. అయినా ఆయన ప్రస్తుతం తన తాజా చిత్రం ఎన్టీఆర్‌తో చేసే సినిమాను కూడా యూకెలోనే ఎక్కువభాగం తీయడంతోపాటు అక్కడే ప్రారంభోత్సవం చేసే ఉద్ధేశ్యంలో ఉన్నాడు. లండన్‌లో ఈ చిత్రం ఓపెనింగ్‌ జరపాలని నిర్ణయించుకున్నాడు. వాస్తవానికి లండన్‌ తదితర ప్రాంతాల్లో షూటింగ్‌ చేసే చిత్రాలకు ఆ ప్రభుత్వాలు బడ్జెట్‌లో 40శాతం తిరిగి ఇస్తారు. తమ దేశాల టూరిజంను అభివృద్ది చేయడానికి ఆయా దేశాలు ఈ పద్దతిని అవలంభిస్తున్నాయి. ఇదే విధంగా ‘1’ ఫ్లాప్‌ అయినప్పటికీ దాదాపు 15కోట్ల వరకు ఈ చిత్రానికి సబ్సిడీ రూపంలో వచ్చింది. అందుకే సుకుమార్‌ మాస్టార్‌ ఈ సారి ఎన్టీఆర్‌ చిత్రాన్ని కూడా అక్కడే ఎక్కువ భాగం తీయడానికి రెడీ అవుతున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ