Advertisementt

చరణ్ సినిమా కూడా అదే దారిలో..!

Thu 12th Mar 2015 06:40 AM
srenuvaitla,ram charan,gopi mohan,kona venkat,comedy entertainer  చరణ్ సినిమా కూడా అదే దారిలో..!
చరణ్ సినిమా కూడా అదే దారిలో..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో దర్శకుడు శ్రీనువైట్లకు సెటైర్ల కింగ్ గా పేరుంది. ఇక ఆయనకు కోనవెంకట్, గోపీమోహన్ లు కలిస్తే ఇక సెటైర్ల మీద సెటైర్లు.. పంచ్ ల మీద పంచ్ లు ఖాయంగా ఉంటాయి. తాజాగా శ్రీనువైట్ల రామ్ చరణ్ హీరోగా ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఇప్పటి నుండే తనదైన హైప్ తెస్తున్నాడు శ్రీనువైట్ల. రామ్ చరణ్ సినిమాను కూడా తన రూట్లోనే తీయాలని డిసైడ్ అయ్యాడట. దీంతో ఇక రామ్ చరణ్ సినిమాలో పంచ్ లకు కొదవే ఉండదని అంటున్నారు. చరణ్ సినిమాకు కూడా తనదైన పంచ్ లను ఆయుధంగా వాడుకోవాలని వైట్ల డిసైడ్ అయ్యాడు. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని కూడా హీరో రామ్ చరణ్ ఒక్కడే ఒంటిచేతిపై నడిపిస్తాడని, ఇప్పటి నుండే పంచ్ లు రాసే పనిలో బిజీగా రచయితలు ఉన్నారని, టన్నుల కొద్ది పంచ్ లు ఉంటాయని హామీ ఇస్తున్నాడు దర్శకుడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ