Advertisementt

పూరికి నష్టం..!

Thu 12th Mar 2015 02:55 AM
poorijagannath,temper movie,west godavari rights,one crore loss  పూరికి నష్టం..!
పూరికి నష్టం..!
Advertisement
Ads by CJ

క్రికెట్ వరల్డ్ కప్ తో పాటు ఇతర అంతర్గత కారణాల వల్ల.. 'టెంపర్' రన్ స్లో అయి, కలెక్షన్లు చాలా చోట్ల డ్రాప్ అయ్యాయి. నైజాంలో బాగున్న కలెక్షన్లు మిగతా ఏరియాల్లో ఆ స్థాయిలో లేకపోవడం గమనించాల్సిన విషయం. ట్రేడ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటివరకు 42.35 కోట్లు కలెక్ట్ చేసింది. కాగా 'టెంపర్' చిత్రం వెస్ట్ గోదావరి రైట్స్ ను 2.25 కోట్లకు పూరీ సొంతం చేసుకోగా, ఇప్పటివరకు 1.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇక వసూలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. బిజినెస్ దాదాపు క్లోజ్ అయింది. దీంతో పూరికి 75 లక్షల నష్టం వచ్చిందని, మిగతా ఖర్చులన్నీ కలిపితే దాదాపు కోటిరూపాయలను పూరీ 'టెంపర్' వల్ల పోగొట్టుకున్నాడని సమాచారం.