Advertisementt

మరోసారి ‘పాండియనాడు’ టీమ్‌...!

Tue 10th Mar 2015 06:28 AM
pandiyanadu,vishal,kajal,vishal19,suseendhra  మరోసారి ‘పాండియనాడు’ టీమ్‌...!
మరోసారి ‘పాండియనాడు’ టీమ్‌...!
Advertisement
Ads by CJ

తమిళంలో ‘పాండియనాడు’ చిత్రం టీమ్‌ మరోసారి కలిసి పనిచేయనుంది. తెలుగులో ఈ చిత్రం ‘పల్నాడు’గా వచ్చి ఇక్కడ కూడా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విశాల్‌ సరసన  కాజల్‌ను హీరోయిన్‌గా ఎంపికచేసుకున్నారు. ఇటీవల మాస్‌ మంత్రం జపిస్తూ.. మినిమమ్‌ గ్యారంటీ హీరోగా నిలబడాలని ప్రయత్నం చేస్తున్న హీరో విశాల్‌ ఈ చిత్రాన్ని విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిచనున్నాడు. ప్రస్తుతానికి ఈ చిత్రానికి ‘విశాల్‌ 19’ అనే వర్కింగ్‌ టైటిల్‌ను పెట్టారు. ఈ చిత్రానికి మరలా సుశీంద్రనే దర్శకత్వం వహించనున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ