Advertisementt

పవన్‌ నో చెబితే.. మహేష్‌ యస్‌ చెప్పాడు...!

Mon 09th Mar 2015 07:08 AM
pawan kalyan,mahesh babu,us,thana program,july  పవన్‌ నో చెబితే.. మహేష్‌ యస్‌ చెప్పాడు...!
పవన్‌ నో చెబితే.. మహేష్‌ యస్‌ చెప్పాడు...!
Advertisement
Ads by CJ

పవన్‌కళ్యాణ్‌, మహేష్‌బాబులు టాలీవుడ్‌కు ఇప్పుడు నెంబర్‌వన్‌ స్టార్స్‌. వీరి అభిమానులు ఇక్కడే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఉన్నారు. ముఖ్యంగా యూ.ఎస్‌.లో వీరి సినిమాలకు మంచి డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా ‘తానా’ వారు పవన్‌ని తమ వార్షికోత్సవానికి చీఫ్‌గెస్ట్‌గా డెట్రాయిట్‌కు రమ్మని పిలిచారని సమాచరం. అయితే పవన్‌ మాత్రం తనకు కుదరదని సున్నితంగా తిరస్కరించాడని తెలుస్తోంది. అయితే వెంటనే వారు మహేష్‌ని కాంటాక్ట్‌ చేసి ఓకే చెప్పించుకున్నట్లు తెలుస్తోంది. జులైలో ఈ ప్రోగ్రామ్‌ ఉండనుంది.  అంటే యూఎస్‌లో ఉండే మహేష్‌ అభిమానులకు పండగే అన్నమాట....!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ